దళిత బందు మీకంటే మీకే అంటూ 15 మందినీ నమ్మబుచ్చిన గ్రామ సర్పంచ్ …
డప్పు చప్పుళ్ళతో గ్రామాల్లో నిరుపేద దళితులు నిరసన.. దలితబందు పేరు తో దోచుకుంటున్న నాయకులు…. వెంకటాపూర్ (రామప్ప)అక్టోబర్01(జనం సాక్షి):- వెంకటాపురం మండలంలోని కొన్ని గ్రామాల్లో దళిత బంధువుతో గ్రామాల్లోని దళితుల దగ్గర దళిత బంధు ఇప్పిస్తానని గ్రామానికి 15…










