శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా ప్రత్యేక పూజలు
అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 1 అల్వాల్ సర్కిల్ టెంపుల్ అల్వాల్ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగాదేవుని అల్వాల్ వేంకటేశ్వర స్వామి పార్క్ వద్ద సురేష్ ఎలక్ట్రికల్ షాప్ అద్వర్యంలో ఏర్పాటు చేసినదుర్గామాతదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు…









