Tuesday, 10 November 2026

October 2022

తెలంగాణ

పొంచి ఉన్న ప్రమాదం

పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు సమస్యను పరిష్కరించాలన్న ప్రయాణికులు శంకరపట్నం,జనంసాక్షి, అక్టోబర్ 22: రోడ్డుపై పొంచి ఉన్న ప్రమాదాన్ని నివారించడంలో సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్…

జిల్లా వార్తలు

ఘనంగా ఎస్ ఆర్ శంకరన్ జయంతి

మల్దకల్ అక్టోబర్ 22 (జనంసాక్షి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఎస్ఆర్ శంకరన్ 89వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. శనివారము ఆయన విగ్రహానికి ఎంపీపీ రాజారెడ్డి,సర్పంచ్ యాకోబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ…

suryapet

లైసెన్స్ లేకుండా విక్రయాలు చేస్తే కఠిన చర్యలు

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): ఆహార పదార్థాలు విక్రయించే వ్యాపారులకు లైసెన్స్‌ లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి అన్నారు.పదార్థాలు కల్తీ చేసినా, అక్రమంగా అమ్మకాలు కొనసాగించినా జరిమానాతో పాటు జైలు శిక్ష…

జిల్లా వార్తలు

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి..

  జనంసాక్షి /పెద్దశంకరంపేట అక్టోబర్ 22, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్లస్టర్ నోడల్ అధికారి విట్టల్ అన్నారు శనివారం మండల పరిధిలోని చిలపల్లి ప్రాథమిక పాఠశాలలో తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ పనితీరును…

జిల్లా వార్తలు

నిఘా నీడలో శివాయపల్లి

పెద్దశంకరంపేట్ /జనంసాక్షి అక్టోబర్ 23, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయి.. మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు శనివారం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని శివాయపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు జిల్లా…

జిల్లా వార్తలు

దేశానికే మనం ఆదర్శం : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి

ఆలస్యంగా వస్తే కలెక్టర్​ కు ఫిర్యాదు చేస్తాం : ఎంపీపీ కరుణం అరవింద్​ రావ్​ పనులు చేసుడు సరే పైసలెప్పుడిస్తరు.. : సర్పంచ్​ బద్రిగారి రజిత పరిగి రూరల్​, అక్టోబర్​ 22 ( జనం సాక్షి ) :…

జిల్లా వార్తలు

గాంధారికి నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన S.రాజేష్,

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 21 గాంధారి మండలంలోని నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ రాజేష్ ఇది మేరకు కరీంనగర్ నుండి  గాంధారికి  పోస్టింగ్ బదిలీ అయ్యారు ప్రస్తుత ఎస్సై సాయిరెడ్డి కామారెడ్డికి బదిలీ అవ్వడం జరిగింది

జిల్లా వార్తలు

గుస్సాడి ఉత్సవాలలో పాల్గొన్న మాజీ ఎంపీ గెడం నగేష్.

నెరడిగొండఅక్టోబర్22(జనంసాక్షి): మండలంలోని యాపల్ గూడ నాగమల్యాల్ లఖంపూర్ గుత్పల అరెపల్లి తోపాటు ఆయా గ్రామాల్లో గుస్సాడీ దండారి ఉత్సవాల సందడి నెలకొంది.వివిధ వేషధారణలతో సంస్కృతి ఉట్టిపడేలా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా శనివారం రోజున దండారి ఉత్సవాలలో అదిలాబాద్…

జిల్లా వార్తలు

భారత చట్టాలతో పాటు అంతర్జాతీయ వ్యవస్థలపై అవగాహన అవసరం – ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 22( జనంసాక్షి): ప్రస్తుత విద్యార్థులకు భారత చట్టాలతో పాటు అంతర్జాతీయ వ్యవస్థలపై ఖచ్చితమైన అవగాహన ఉండాలని, తద్వారా ప్రపంచంలోనే ఏ దేశానికి మనం వెళ్ళినా పూర్తి స్వేచ్ఛతో జీవించడానికి అవకాశం ఉంటుందని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్…

జిల్లా వార్తలు

*సి.యం.ఆర్ ఎఫ్ చెక్కులు అందించిన BRS మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ*

కొడకండ్ల, అక్టోబర్22( జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి & ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో మంజూరు అయిన చెక్కులను కొడకండ్ల మండలంలోని  రామన్నగూడెం గ్రామనికిచెందిననలుగురులబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను …