Monday, 9 November 2026

October 2022

ఆదిలాబాద్

రాజంపేట్ పిఎస్ లో పోలీసులు అమరవీరుల సంస్కరణ దినం ఘనంగా నిర్వహించారు…

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 21 రాజంపేట్ మండల కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఎస్సై రాజు పోలీస్ అమరవీరుల స్థూపం ఉన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో…

జిల్లా వార్తలు

నాయి బ్రాహ్మణ సేవా సంగం కమిటీ ఎన్నిక

రాజోలి 21అక్టోబర్ (జనం సాక్షి) నాయి బ్రాహ్మణ సేవా సంగం రాజోలి మండల నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. మండల కేంద్రం రాజోలిలోని వైకుంఠ నారాయణ స్వామి ఆలయంలో జిల్లా అధ్యక్షుడు భగీరథ వంశీ,ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో…

జిల్లా వార్తలు

*పచ్చ జెండాను చూస్తే టిఆర్ఎస్ ఉలుకెందుకు*: టీ. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామన్ గౌడ్

రాష్ట్ర రామన్ గౌడ్ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో కుట్రల బాబు  మల్లొస్తున్నాడంటూ నమస్తే తెలంగాణలో టిఆర్ఎస్ సోషల్ మీడియాలో   విషం చిమ్మడాన్ని తీవ్రంగా ఖండించారు. మునుగోడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాలుగా ఆగుపడగానే అంత ఉలిక్కిపాటు…

జిల్లా వార్తలు

ప్రకృతి వ్యవసాయంపై పూర్తిచేసుకున్న రైతులకు సర్టిఫికెట్ అందిస్తున్న కేవీకే శాస్త్రవేత్తలు

గరిడేపల్లి, అక్టోబర్ 21 (జనం సాక్షి): శ్రీ అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి లో పకృతి వ్యవసాయంపై రెండు రోజులు శిక్షణ కార్యక్రమంలో భాగంగా జాతీయ జల సాధన సమితి అధ్యక్షుడు దుశర్ల సత్యనారాయణ పాల్గొని రైతులు…

suryapet

జాతీయ ద్రవ్యోల్భణం మరియు నిరుద్యోగ నిర్ముల ఉద్యమం.

వెల్ఫేర్ పార్టీ అఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ కమల్ అక్తర్. తాండూరు అక్టోబర్ 21(జనంసాక్షి)జాతీయ ద్రవ్యోల్భణం మరియు నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని దేశం,రాష్ట్రంలో ప్రజల ఆకలి,నిరోద్యోగం, దారిద్ర్యంతో తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్నారని వెల్ఫేర్ పార్టీ అఫ్ ఇండియా…

suryapet

పలు ఇళ్లల్లో చోరీలు

మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్) సువర్ణ సిమెంట్ ఫ్యాక్టరీ కి సంబంధించిన సువర్ణ కాలనీ క్వార్టర్స్ లలోని మూడు ఇండ్లలో శుక్రవారం అర్ధరాత్రి దొంగతనం జరిగినట్లు ఎస్సై సురేష్ యాదవ్ తెలిపారు.అ కన్నాపురం సాయి తేజ(28)  సువర్ణ…

జిల్లా వార్తలు

శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యం

 విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం  జిల్లా ఎస్పి  జె. సురేందర్ రెడ్డి భూపాలపల్లి బ్యూరో, అక్టోబర్ 21 (జనంసాక్షి): విధి నిర్వహణలో దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ పోలీస్…

జిల్లా వార్తలు

*పోడు భూములను నూతనంగా సాగుచేస్తే

*పి.డి యాక్ట్ తోపాటు 2 లక్షల రూపాయల జరిమాన! *ఎఫ్ఆర్వో ఓంకార్ _________________________ లింగంపేట్ 21 అక్టోబర్ (జనంసాక్షి) నూతనంగా పోడు భూములను సాగు చేస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు తోపాటు 2 లక్షల రూపాయల జరిమాన…

కరీంనగర్

*ఆర్టీసీ కార్గో సర్వీస్ సెంటర్ ప్రారంభం*

ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం రామన్నపేట అక్టోబర్ 21 (జనంసాక్షి) రామన్నపేట మండలంలోని నిర్నేముల గ్రామానికి చెందిన జెట్టి శివప్రసాద్ ఏర్పాటు చేసిన టిఎస్ ఆర్ టి సి వస్తు రవాణా (కార్గో) సెంటర్ ను నకిరేకల్…

జిల్లా వార్తలు

పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి.

 ప్రజారక్షణ శాంతిభద్రతలే లక్ష్యంగా పోలీసుల విధులు. అమర పోలీస్ కుటుంబాల సమస్యల పరిష్కారానికి కృషి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 21( జనంసాక్షి): విధి నిర్వహణలో ప్రజలకు రక్షణ కల్పించ డంలో సమసమాజ స్థాపనకు పాటుపడు తూ ఎందరో…