Monday, 9 November 2026

October 2022

జిల్లా వార్తలు

18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరు కార్డు నమోదు చేసుకోవాలి:అదనపు కలెక్టర్ రమేష్

  మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):ప్రజాప్రథినిధులు తమ వంతుగా స్వీయ బాధ్యతతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరుగా నమోదు చేసుకోవడంలో, ఓటర్ కార్డుకు ఆధార్ ను అనుసంధానం చేయడంలో కృషి చేయవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ కోరారు. ఒక…

జిల్లా వార్తలు

అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుదాం – సైబరాబాద్ పోలీస్ బాస్ స్టీఫెన్ రవీంద్ర”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 21( జనంసాక్షి): పోలీసు ఉద్యోగ నిర్వహణ ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, అదే సమయంలో ఎంతో క్లిష్టమైనదని అలాంటి విధి నిర్వహణలో భాగంగా తమ జీవితాలను పణంగాపెట్టి విద్యుత్ ధర్మ నిర్వహణలో పోలీసు వ్యవస్థ కీర్తి ప్రతిష్టలను…

జిల్లా వార్తలు

ప్రజల సేవకోసం తమ ప్రాణాలను ఆర్పించిన పోలీసులు మహనుభావులు:జిల్లా ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్

   మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ( పోలీసు ఫ్లాగ్ డే) సంధర్భంగా జిల్లా ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారి ఆద్వర్యంలో జిల్లా పోలీసు ఎ.అర్. హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి.…

జిల్లా వార్తలు

పోలీస్ అమర వీరుల త్యాగాలు మరువలేనివి

పోలీస్ సంస్కరణ దినోత్సవంలో ఎస్ఐ శంకర్ _________________________ లింగంపేట్ 21 అక్టోబర్ (జనంసాక్షి)  పోలీస్ అమర వీరుల త్యాగాలు మరువలేనివి అని లింగంపేట్ ఎస్ఐ శంకర్ అన్నారు.ఆయన శుక్రవారం లింగంపేట్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీస్…

కరీంనగర్

అన్ని కుల మతాలకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ…

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి కేసముద్రం అక్టోబర్ 21 జనం సాక్షి / శుక్రవారం రోజున కేసముద్రం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం…

ఆదిలాబాద్

సోనియమ్మ రాజ్యం మళ్లీ రావాలి

నంగునూరు,అక్టోబర్(21)జనంసాక్షి: తెలంగాణ ప్రజల భాదలు పోవాలంటే సోనియమ్మ రాజ్యం రావాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి  పిలునిచ్చారు. శుక్రవారం నంగునూర్ మండలం గట్లమల్యాల గ్రామములో కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి…

జిల్లా వార్తలు

*మునుగోడు ఉప ఎన్నికలలో తెరాస అభ్యర్థి గెలుపు కొరకు ఇంటింటా ప్రచారం*

కోదాడఅక్టోబర్ 21(జనం సాక్షి)  తెరాసా అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నీ గెలిపించాలని మునుగోడు నియోజక వర్గం లోని చండూరు మరియు నాంపల్లి  మండలం లోని వివిధ గ్రామాలలో  మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, తెరాస నాయకులు…

జిల్లా వార్తలు

ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ

భూపాలపల్లి టౌన్ అక్టోబర్ 21 (జనం సాక్షి)      భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో మేనేజర్ డిఎన్ రాజన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆదర్శ ఉద్యోగులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఇచ్చిన 100 రోజుల…

ఆదిలాబాద్

మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం- జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప…

జిల్లా వార్తలు

పోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలు స్మరించుకోవాలి..

కేసముద్రం అక్టోబర్ 21 జనం సాక్షి /పోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలు ఎప్పటికీ స్మరించుకోవాలని కేసముద్రం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోగిల తిరుపతి అన్నారు.శుక్రవారం రోజున మండల కేంద్రంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ మండల కమిటీ ఆధ్వర్యంలో…