మెదక్ పట్టణ పోలీస్‌స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):ప్రజా రక్షణే పోలీసు ప్రధాన లక్ష్యమని మెదక్ పట్టణ సీఐ మధు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణలో భాగంగా ఫ్లాగ్ సందర్భంగా గురువారం జిల్లా ఎస్పీ ఆదేశం మేరకు జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో విద్యార్థిని,…









