Monday, 9 November 2026

October 2022

ఖమ్మం

మండలం కోసం కొనసాగుతున్న దీక్షలు

రాజాపేట, అక్టోబర్20 ( జనంసాక్షి) :  యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష గురువారం 72వ రోజు కొనసాగింది. గురువారం రాజపేట మండల ఆర్యవైశ్య సంఘం…

జిల్లా వార్తలు

వాటర్ ప్లాంట్ యజమాని కి జరిమానా…..

 -టాస్క్ ఫోర్స్ పోలీస్, ఫుడ్ సేఫ్టీ,బల్దియా  సంయుక్త అద్వర్యం లో దాడులు..  వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 20(జనం సాక్షి)   బల్దియా పరిధి 14 వ డివిజన్  లక్ష్మీ గణపతి నగర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న…

జిల్లా వార్తలు

విద్యార్థులకు చైల్డ్ లైన్ అధికారి అవగాహన కార్యక్రమం

 బషీరాబాద్ అక్టోబర్ 20,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాల లో చైల్డ్ లైన్  ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ అధికారి హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ18 సంవత్సరాల లోపు…

జిల్లా వార్తలు

గుడులు, మసీదులు చర్చిలకు కట్ చేసిన విద్యుత్ ను వెంటనే పునరుద్ధరించాలి : కాంగ్రెస్ పార్టీ డిమాండ్

అయిజ, అక్టోబర్ 20 (జనం సాక్షి: అయిజ మండల,మరియు మున్సిపాలిటీ పరిధిలోని గుడిలు, మసీదు, చర్చిలకు ఉన్న విద్యుత్ కనెక్షన్లను కట్ చేయించిన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ వెంటనే పునరుద్ధరించాలని మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి  సంపత్ కుమార్,…

జిల్లా వార్తలు

ఆలేరు ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 20 (జనంసాక్షి) టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ గారు మాట్లాడుతూ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పై ఎన్…

జిల్లా వార్తలు

ఇసుక ట్రాక్టర్ సీజ్ చేసిన ఎస్ఐ పరమేష్

ఎలుకతుర్తి అక్టోబర్ 20 జనం సాక్షి హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలంలోని పెంచికల్పేట్ గ్రామానికి ఉదయం ఆరు గంటలకు వెళ్లగా ఎక్కడ నాలుగు ఇసుక ట్రాక్టర్లు తారాసపడ్డాయి వారిని ఆపి పత్రాలు చూపించమనగా ట్రాక్టర్ కు అనుమతి పత్రాలు…

ఆదిలాబాద్

తాండూరు నియోజకవర్గంలో రాబోయేది బిజెపి ప్రభుత్వం.

 పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్. తాండూరు అక్టోబర్ 20(జనంసాక్షి)తాండూరు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బలమైన నేతలు మురళీ కృష్ణ గౌడ్, నరేష్ మహారాజులు పార్టీలో చేరడం పార్టీ కార్యకర్తలు యువతలో ఎంతో…

ఆదిలాబాద్

వాటర్ గ్రిడ్ పాలంపేట గిరిజనులకు శాపమేనా !

కలుషిత నీటి ప్రవాహంతో విషజ్వరాల పాలవుతున్న గిరిజనులు  భారీ వాహనాల రాకపోకలతో అధ్వాన్నంగా రోడ్ల పరిస్థితి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని అధికారులు రోడ్డుపై చెట్లు వేసి నిరసన తెలిపిన గిరిజనులు వెంకటాపూర్ (రామప్ప)అక్టోబర్20(జనం సాక్షి):- వెంకటాపూర్ (రామప్ప) మిషన్…

జిల్లా వార్తలు

పానుగల్ లో ర్యాపిడ్ యాక్షన్ పోలీసుల కవాతు

పానుగల్ అక్టోబర్ 20(జనంసాక్షి)  మండల కేంద్రంలో గురువారం ర్యాపిడ్ యాక్షన్ పోలీస్ లు పెద్దఎత్తున కవాతు నిర్వహించారు. అసిస్టెంట్ కమాండెంట్ శశాంక్ శేఖర్, పానుగల్ ఎస్సై నాగన్న ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు పురవీధుల్లో కవాతు నిర్వహించారు.…

ఆదిలాబాద్

ఎమ్మెల్యే సహకారంతోనే మార్కెట్ కమిటీ అభివృద్ధి.

కోటి రూపాయలతో షెడ్డు నిర్మాణం. 10 లక్షలతో సీసీ కెమెరా లు ఏర్పాటు. మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు అక్టోబర్ 20(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కాలం రెండు సంవత్సరాలు పూర్తయిన…