Monday, 9 November 2026

October 2022

జిల్లా వార్తలు

చైల్డ్ లైన్ ఆద్వర్యంలో పోస్టర్ విడుదల

దోమ అక్టోబరు 20(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని గల పోలిస్ స్టేషను లో డి. యస్. పి ఆద్వర్యంలో బాల్యవివాహాల నిర్మూలన కు సంబందించిన పోస్టర్లు విడుదల చేశారు. అమ్మాయిల వివాహ వయస్సు 18 అబ్బాయి ల…

జిల్లా వార్తలు

ముద్దచర్మ వ్యాధికి ఉచిత టీకాలు

కోటగిరి అక్టోబర్ 20 జనం సాక్షి:- కోటగిరి మండలంలోని కారేగాం,హంగర్గ ఫారం గ్రామాలలో 150 పశువులకు ముద్దచర్మ వ్యాధి సోకకుండా ఉచిత టీకాలను గురువారం రోజున పశుసంవర్దన శాఖ మండల వైద్య అధికారి డా.సుదీర్ వేశారు.ఈ రెండు గ్రామాలలోని…

జిల్లా వార్తలు

బొమ్మల గుడిలో రక్తదాన శిబిరం

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 20(జనం సాక్షి) కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం కమిటీ హాల్లో ( బొమ్మల గుడి )ఉదయం 11 గంటలకు వోగిలిశెట్టి నిఖిల్ గారి జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం వారి మిత్ర బృందం  ఏర్పాటు చేయడం…

జిల్లా వార్తలు

మల్లికార్జున ఖర్గే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నిక కావడం హర్షణీయం :

 కొండమల్లేపల్లి అక్టోబర్ 20 జనం సాక్షి : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు యేకుల సురేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కర్నాటక సీనియర్ నేత  , దళిత వర్గానికి చెందినటువంటి  మల్లికార్జున్…

కామారెడ్డి

ఉపాధ్యాయ ఉద్యమ కెరటం నాగటి నారాయణ సేవలు చిరస్మరణియం

టీ ఎస్ యూ టీ ఎఫ్ జిల్లా అధ్యక్షులు మురళీ కృష్ణ. తొర్రూరు 20 అక్టోబర్ (జనంసాక్షి ) ఉపాధ్యాయ ఉద్యమ కెరటం నాగాటి నారాయణ సేవలు చిరస్మానియమని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ అన్నారు. గురువారం…

జిల్లా వార్తలు

దేవాలయ అధికారులు దాసారపు గుట్టను కాపాడాలి

సర్వే నంబర్ 305/A లో భూసేకరణ చేయాలి మల్లన్న ఆలయ అస్తిత్వం కోల్పోయే ప్రమాదం భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి సిపిఎం మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి కొమురవెల్లి జనం సాక్షి దాసారపు గుట్టను రియల్ వ్యాపారస్తుల చర నుండి…

జిల్లా వార్తలు

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సీమంతాలు

అశ్వరావుపేట, అక్టోబర్ 20( జనం సాక్షి ) మండలంలోని అనంతారంలో గురువారం గర్భిణీలకు సీమంతాలు కార్యక్రమం నిర్వహించారు. అశ్వరావుపేట ఐ సిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ రోజా రాణి ఆధ్వర్యంలో అనంతారం గ్రామంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లో గర్భిణీలకు సీమంతాలు…

జిల్లా వార్తలు

సీసీ రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్

అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 20 అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ సత్యసాయి కాలనీ రోడ్ నెంబర్ 1 లోని 25 లక్షలతో సిసి రోడ్డు పనులను మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు స్థానిక కార్పొరేటర్…

జిల్లా వార్తలు

అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే సందేశాలకు స్పందించకండి

ఖిలా వరంగల్ మండలం,జనంసాక్షి(అక్టోబర్20):-అపరిచిత వ్యక్తుల నుండి తమ సెల్ ఫోన్లు, మెయిలకు వచ్చే సందేశాలకు స్పందించవద్దని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిపాలన విభాగం అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ విద్యార్థులకు సూచించారు.జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంలో భాగంగా…

జిల్లా వార్తలు

మందు చికెన్ ఇస్తేనే హమాలీలు వడ్లు తూకం వేస్తున్నారు

రుద్రంగి అక్టోబర్ 20 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలో రైతులు గురువారం తాసిల్దార్ భాస్కర్ కు వినపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ…. బుధవారం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు రుద్రంగి హమాలీలతో…