నిర్మాణాత్మక ఆలోచనలకు ధ్యానం దోహదం చేస్తుందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు
మిర్యాలగూడ, జనం సాక్షి స్థానిక ఏఆర్సీ గార్డెన్స్ లో హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడిటేషన్ క్యాంపులో ఆయన పాల్గొన్నారు. ఆత్మ జ్ఞానానికి ధ్యానం ఏకైక మార్గమని భాస్కర్ రావు అభిప్రాయపడ్డారు. ధ్యానం…









