నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి:బీజేవైఎం మండల అధ్యక్షులు ముత్యాల చంటి.
దౌల్తాబాద్ నవంబర్ 29, జనం సాక్షి. బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బీజేవైఎం మండల అధ్యక్షులు ముత్యాల చంటి ఆధ్వర్యంలో దౌల్తాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని…




