నేడు పిఏపల్లిలో పర్యటించనున్న ఎంఎల్ఏ రవీంద్రకుమార్
పెద్దఅడిషర్లపల్లి నవంబర్ 7(జనంసాక్షి):మండలంలోని పలు గ్రామాలలో ఎంఎల్ఏ రవీంద్రకుమార్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులు మన ఊరు,మనప్రభుత్వం, మన పధకాలు కార్యక్రమాలలో భాగంగా గ్రామాలలో జరిగే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆయన ఘనపురంలో…










