ప్రజా వాణి లో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి.– అధనపు కలెక్టర్ వీరారెడ్డి.
సంగారెడ్డి ప్రతినిధి నవంబర్ 07:-(జనం సాక్షి): ప్రజావాణి లో వచ్చిన వివిధ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి అర్జీదారుల నుండి …









