Tuesday, 3 November 2026

November 2022

Featured News

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక చేయూత

అనారోగ్యంతో ఏడు సంవత్సరాల క్రితం మృతి చెందిన తమ స్నేహితుని కుటుంబానికి 1993-94 పదవ తరగతి బ్యాచ్ మిత్రులు ఆర్థిక సాయం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. మండల పరిధిలోని బహదూర్ గూడెం గ్రామానికి చెందిన సుగ్రీవుడు గత…

Featured News

కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ- ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్

తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మోత్కూరు మండలం ముషిపట్ల గ్రామానికి చెందిన క్రీ,శే, ఇదురకంటి సోమయ్య, మోత్కూరు మున్సిపాలిటీకి చెందిన క్రీ,శే,,గంగాదేవి సత్తయ్య గత కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించడంతో వీరికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో…

Featured News

అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి

నవంబర్ 1 నుండి 5వ తేదీ వరకు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల అధ్యయన యాత్ర శని వారం తో ముగిసింది. ప్రజా సమస్యలు పరిష్కరించాలని,అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,పెన్షన్,నూతన రేషన్ కార్డులు…

Featured News

సాధారణ సర్వసభ్య సమావేశం.. హాజరైన నర్సాపుర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి.

మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రోజున ఎంపీపీ రాజు నాయక్ అధ్యక్షతన సాధన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి చేరువయ్యలా…

Featured News

జంగయ్య యాదవ్ అకాల మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు – దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్

చింతపల్లి మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీరం జంగయ్య యాదవ్ హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న సమయంలో గుండెపోటుకు గురై నిన్న రాత్రి అక్కడికక్కడే మరణించారు. ఆయన మరణ వార్త టిఆర్ఎస్…

Featured News

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న దేవరకొండ ఎమ్మెల్యే,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దేవరకొండ శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని ఆయన ఆకాంక్షించారు.నియోజకవర్గ ప్రజలు…

Featured News

రాహుల్ గాంధీ చేపట్టిన భరత్ జోడోయాత్ర

శనివారం జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉదయం ఆరు గంటలకు చోటాకుర్ నుండి చేరుకున్న పాదయాత్ర హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద రాహుల్ గాంధీ కాన్వాయ్ తాకడంతో కానిస్టేబుల్ కు గాయాలు అయ్యాయి రాహుల్ గాంధీ పాదయాత్ర నిమిత్తం బందోబస్తు…

Featured News

ఒకరి దారుణంగా హత్య

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వేల్పుగొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మ మల్లయ్య (48) ను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. పాల్వంచ మర్రి వద్ద…

Featured News

కొండమల్లేపల్లి లో AITUC నల్గొండ జిల్లా మహాసభలు పల్లా దేవేందర్ రెడ్డి

నవంబర్ 13వ తేదీన కొండమల్లేపల్లి లో జరిగే ఏఐటియుసి నల్లగొండ జిల్లా పదవ మహాసభలు జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్ర వారం కొండ మల్లేపల్లి లో జరిగిన AITUC…

Featured News

లబ్దిదారులకు సీఎం రిలీఫ్ పండ్ చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు వరం లాంటిదని జిల్లా టెలికాం అడ్వైజరి కమిటీ సభ్యులు కాశీనాథ్ అన్నారు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన అల్లాదుర్గం మండలంలోని చేవెళ్ల గ్రామానికి చెందిన పలువురు లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహా నిధి…