Tuesday, 3 November 2026

November 2022

Featured News

సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం.

సీఏంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంగా మారిందని తెరాస సీనియర్ నాయకులు పంజ స్వామి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గాజులపల్లి గ్రామానికి కొత్త మల్లేశం కు 18000వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని…

Featured News

*దిగుబడిలో మేటి సోనమ్ సీడ్స్ వారి వరి సీడ్*

మునగాల, నవంబర్ 04(జనంసాక్షి): వరి దిగుబడిలో అగ్రగామిగా పరిశోధిత సోనమ్ సీడ్స్  విత్తనం మంచి సత్ఫలితాలను ఇస్తుందని సోనమ్ సీడ్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ జి.ఎన్.వి రామకృష్ణ అన్నారు. రేపాల గ్రామంలో సోనమ్…

Featured News

ఎంబిబిఎస్ సిటు సాధించిన గిరిజన విద్యార్థికిఘనసన్మానం.

మండలంలోని చిన్న బుగ్గారాం గ్రామానికి చెందిన రాథోడ్ ఉత్తం-ప్రేమ దంపతుల తనయుడు రాథోడ్ అరుణ్ నిట్(నేషనల్ ఎలీజిబులిటి కామన్ ఎంట్రన్స్ టెస్టు)ఫలితాల్లో ఆల్ ఇండియా జనరల్ క్యాటగిరిల్లో 122 వ ర్యాంకుతో రాయిపూర్ లో మెడికల్ ఎంబిబిఎస్ సీటు…

Featured News

మాలల ఐక్యవేదిక సమితి గ్రామ కమిటీలు వేస్తున్న: మండల అధ్యక్షుడు

ధర్మపురి నవంబర్4 (జనం సాక్షి న్యూస్)తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం, ఆదేశాలతో ధర్మపురి మండల అధ్యక్షుడు అనంతుల లక్ష్మణ్, తో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న కడారి రాజేష్ ,సట్టా సాగర్…

Featured News

రాజీమార్గమే రాజమార్గం దేవరకొండ సివిల్ జడ్జి రవీందర్

మర్రిచెట్టు తండాలో నేడు న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన దేవరకొండ సివిల్ జడ్జి రవీందర్ గారు హాజరై మాట్లాడారు రాజీ మార్గమే రాజా మార్గమని అన్నారు.అలాగే చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్నారు. మద్యం…

Featured News

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలిస్తున్న దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్. కొండమల్లేపల్లి నవంబర్ 4 (జనం సాక్షి) న్యూస్:

దేవరకొండ పట్టణం గాంధీ బజారులో రెండు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ మోరి పనులను పరిశీలిస్తున్న దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సిహ్మ,మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణాల…

Featured News

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, ఈవిటీజింగ్ పాల్పడిన కఠిన చర్యలు – రాజోలి ఎస్ఐ లెనిన్..

గద్వాల ప్రతినిధి నవంబర్ 04 (జనంసాక్షి):- బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన మహిళలు విద్యార్థులకు అసౌకర్యం కలిగించిన కఠిన చర్యలు తప్పవని రాజోలి ఎస్ఐ లెనిన్ హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మండలంలోని…

Featured News

మునుగోడులో గెలుపు మనదే…

ఉప ఎన్నిక కోసం అవిశ్రాంతంగా శ్రమించిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు * తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ కు ఓటేసిన ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు : మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మిర్యాలగూడ, జనం సాక్షి. ఢిల్లీ…

Featured News

రాయికోడ్ లో పర్యటించిన ట్రైనీ సివిల్ సర్వీసెస్ అధికారులు

రాయికోడ్ మండల   కేంద్రమైన రాయికోడ్ లో గురువారం ట్రైనీ సివిల్ సర్వీసెస్ అధికారులు యోగేష్ కులాల్, దేవేశ్ పాండే, అభినవ్ పర్యటించారు, ముందుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిబ్బంది వివరాలు, నేర నియంత్రణలు,ప్రమాద నివారణకు చేపడుతున్న చర్యల…

Featured News

కబ్జా చేసిన భూమికి దారి మూసేశారు.

సింగేణి జాగా వేసెయ్ పాగా కథనానికి అక్రమార్కులు అప్రమ్మత్తం అయ్యారు. ఇన్నాళ్లు మెయిన్ రోడ్డు నుంచి నిర్మాణ పనులు చేపట్టిన అక్రమార్కులు జనంసాక్షి కథనానికి భయపడ్డారు. అధికారులు గనక విచారణకు వస్తే అసలు బండారం బట్టబయలు అవుతుందని భావించి…