మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం ఖాయం కొండమల్లేపల్లి సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్
మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయమని కొండమల్లేపల్లి సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు సిపిఐ, సీపీఎం బలపరిచిన టిఆర్ఎస్ పార్టీ…









