సమస్యల పరిష్కారం కోసం ఉద్యమానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి*
వైస్ ఎంపీపీ కొలిశెట్టి బుచ్చిపాపయ్య మునగాల, నవంబర్ 23(జనంసాక్షి): మండలంలోని జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల నివారణకు మండల పరిధిలోని మాధవరం నుండి ఆకుపాముల వరకు జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలని, మండల కేంద్రంలోని ప్రభుత్వ…






