Saturday, 7 November 2026

November 2022

Featured News

చింతకుంట్ల గ్రామంలో మరుగుదొడ్డి దినోత్సవ కార్యక్రమం ఉపసర్పంచ్ యేకుల సురేష్

మండల కేంద్రంలో శనివారం నాడు చింతకుంట్ల గ్రామపంచాయతీలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంపూర్ణ స్వచ్ఛత  కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామంలోని ప్రజలతో, విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ…

Featured News

వెంకటపురం విలేజ్ కి ఆర్టీసీ బస్సులు నడిపించాలి కార్పొరేటర్

అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ వెంకటాపురం విలేజ్ లోకి ఆర్టీసీ బస్సులను ప్రయాణించాలని ప్రజల కోరిక మేరకు మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు హకీంపేట్ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది.…

Featured News

ఘనంగా బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ జన్మదిన వేడుకలు.

జిల్లా ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేసిన బిసి పొలిటికల్ జేఏసీ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్19 (జనంసాక్షి): బిసి పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ జన్మదినాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బిసి పొలిటికల్…

Featured News

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత*: ఆశిష్ సంగ్వాన్

ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా గౌరవ  జిల్లా అదనపు కలెక్టరు ( స్థానిక సంస్థలు)  ఆశిష్ సంగ్వాన్ పెబ్బేరు మండలం  సుగూరు గ్రామాన్ని సందర్శించి ర్యాలీ లో పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను…

Featured News

భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీజీ జయంతి నివాళులర్పించిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

కొండమల్లేపల్లి నవంబర్ 19 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ  జనరంజక పాలన అందించి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకురాలు ఇందిరా గాంధీ. గతంలో…

Featured News

నర్సరీల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలి

 వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ  వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి నవంబర్19    నర్సరీల నిర్వహణ పకడ్బందీగా  నిర్వహించి, హరితహారంకు అవసరమైన నాణ్యమైన మొక్కలు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత…

Featured News

దివ్యంగుల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలెక్టర్

దివ్యాంగుల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం నాడు జిల్లా కలెక్టరేటు మీటింగ్ హాలులో జిల్లా మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ  అధ్వర్యంలో జిల్లా కలెక్టరు…

Featured News

విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

 మక్తల్ మండలంలోని MPUPS దాసర్ దొడ్డి పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ…

Featured News

స్వచ్ఛ కార్యక్రమాలలో అందరూ భాగస్వామ్యులు కావాలి

స్వచ్ఛ కార్యక్రమాలలో అందరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి కోరారు. శనివారం నాడు యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో వరల్డ్ టాయ్లెట్ డే సందర్భంగా స్వచ్చ భారత్ మిషన్ గ్రామీణ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా రన్…

Featured News

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో రామన్న భేటీ – ఎంపీ సోయం ఆహ్వానం మేరకు సంజయ్ తో భేటీ

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో రామన్న భేటీ – ఎంపీ సోయం ఆహ్వానం మేరకు సంజయ్ తో భేటీ నిర్మల్ జిల్లా జనం సాక్షి బైంసా రూరల్ నవంబర్ 19 బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి…