కాలనీ ప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: కార్పొరేటర్ మొద్దు లచి రెడ్డి
నూతనంగా ఎన్నికైన కాలనీ ప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. బి .యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ నూతన కాలనీ సంక్షేమ సంఘం ఏర్పరచుకున్న సందర్భంగా సంఘం సభ్యులు …
