జీరో పెట్రోల్.. పర్యావరణానికి అనుకూలమైన హీరో ఎలక్ట్రిక్ ఈ బైక్స్ :
మున్సిపల్ చైర్మన్ భార్గవ్ తిరునగరుమిర్యాలగూడ ఫిబ్రవరి 12జీరో పెట్రోల్ పర్యావరణానికి అనుకూలమైన హీరో ఈ బైక్స్ కాలుష్య రహితమని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ తిరునగరు అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని…










