సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే
మోత్కూరు మార్చి 4 జనంసాక్షి : మున్సిపాలిటీ కేంద్రంలోని 12వార్డు జంగాల కాలనీలో సీ.సీ. రోడ్డు నిర్మాణానికి తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ రూ.5లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా తిరుమలగిరిలోని ఎమ్మెల్యే గారి నివాసం…










