పాఠశాల విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్………
బోనగిరి టౌన్ (జనం సాక్షి):– వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యములో వాసవి క్లబ్స్ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షులు అయిత రాములు వివాహ మహోత్సవ సందర్భముగా వారి సహకారముతో పాఠశాలకు నడిచి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న 5 గురు బాలికలకు…










