ఇటీవల మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన యఫ్ టీవీ సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి
వీణవంక మార్చి 1 (జనం సాక్షి )వీణవంక మండల కేంద్రంలోని ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మోటం వేణు భోగం దాసుమరణించగా వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఒక్కొక్క కుటుంబానికి 5000 రూపాయల ను యఫ్ టీవీ సీఈఓ పాడి…










