Wednesday, 4 November 2026

March 2023

వార్తలు

ప్రశ్నించే వారిని పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం

తగదు హుజూర్ నగర్ మార్చి 23 (జనంసాక్షి): ప్రశ్నించే వారిని పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం తగదని హుజూర్ నగర్ నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుక్కడపు మహేష్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఖమ్మం, వరంగల్,…

వార్తలు

బి ఆర్ఎస్ కార్యకర్తను పరమాశించిన ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

మోమిన్ పేట మార్చి 23 జనం సాక్షి మోమిన్ పేట్ మండల కేంద్రానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్త అఖిల్ రెడ్డి ఇటీవల కాలంలో యాక్సిడెంట్ అయ్యి ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న ఆయన దగ్గరకు…

వార్తలు

పోలీసుల అక్రమ అరెస్టులు  ….పోలీసుల అక్రమ అరెస్టులు 

…. వీణవంక మార్చి 23 (జనం సాక్షి )వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను స్థానిక పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది ఈ సందర్బంగా వీణవంక మండలం కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు …

వార్తలు

రికార్డు సృష్టించిన జూలపల్లి గ్రామపంచాయతీ..! – కేంద్రం ప్రకటించిన 9 కేటగిరీలో తొమ్మిదింటికి ఎంపిక

 జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామపంచాయతీ రికార్డ్ సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం తొమ్మిది కేటగిరీల్లో ఉత్తమ గ్రామ పంచాయతీలను మండలాల వారీగా ఎంపిక చేయగా కమాన్పూర్ మండలం నుంచి జూలపల్లి…

వార్తలు

శ్రీనివాసపురంలో ఘనంగా పోషణ్ పక్వాడ్ ర్యాలీ

 హుజూర్ నగర్ మార్చి 23 (జనంసాక్షి): మండల పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో అంగన్వాడీ టీచర్స్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో ప్లే కార్డుల ప్రదర్శన చేపట్టి గురువారం చిరుధాన్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక సర్పంచ్…

వార్తలు

ఇంటికొచ్చిన కంటి వెలుగు.

.! – కంటి వెలుగు కార్యక్రమం పై సర్వత్ర ప్రశంస జనం సాక్షి, మంథని: ఇంటికొచ్చి స్వయంగా కంటి పరీక్షలు చేయడంతో కంటి వెలుగు కార్యక్రమం పై సర్వత్ర ప్రశంసలు వెలువడుతున్నాయి. గురువారం మంథని పట్టణానికి చెందిన సీనియర్…

వార్తలు

ఇంటింటికి తెలుగుదేశంపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఇంటింటికి తెలుగుదేశంపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మల్దకల్ మార్చి 23 (జనంసాక్షి)తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారాచంద్రబాబు నాయుడు అదేశాలమేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ సూచన మేరకు గురువారం మండలపరిధిలోని నీలిపల్లె గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం…

వార్తలు

అంతత్వం లేని తెలంగాణ ధ్యేయం…అంతత్వం లేని తెలంగాణ ధ్యేయం…కంటి వెలుగు  ప్రారంభించిన వైస్ ఎంపీపీ…

డోర్నకల్ ప్రతినిధి మార్చి 23  (జనంసాక్షి) మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రంలో కొమ్ములవoచ శివారు గ్రామ పంచాయతీ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని వైస్ ఎంపీపీ జటోత్ దేవేందర్  ప్రారంభించారు.ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూఅంధత్వ రహిత…

వార్తలు

ధర్మపురిలో నేడే రోజువారి మార్కెట్, వాహన పార్కింగ్ వేలంపాట: కమిషనర్.

..ధర్మపురిలో నేడే రోజువారి మార్కెట్, వాహన పార్కింగ్ వేలంపాట: కమిషనర్… జగిత్యాల జిల్లా ధర్మపురి పురపాలక సంఘం కార్యాలయల పరిధిలో నిర్వహించు వేలంపాట కొరకై 2023 -2024 సంవత్సరము  వరకు,రోజువారి మార్కెట్ మరియు శనివారము సంత, పశువుల సంత,…

వార్తలు

ఎర్ర పోచమ్మకు బోనాల ఊరేగింపు..

చిలప్ చేడ్/మర్చి/జనంసాక్షి :- మండల పరిధిలోని అజ్జమర్రి గ్రామంలో తెలుగు సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామంలోని ఎర్ర పోచమ్మకు భక్తులు ఒడిబియ్యం సమర్పించి ఘనంగా బోనాలు ఊరేగింపు చేసినారు ఎర్ర పోచమ్మ అమ్మవారి భక్తులు గ్రామ ప్రజలు…