Thursday, 5 November 2026

March 2023

వార్తలు

గిరిజనేతర్ల సమస్యలపై తహసిల్దార్ కి వినతి.

గిరిజనేతర్ల సమస్యలపై తహసిల్దార్ కి వినతి.-పలు అంశాలపై వినతి పత్రం అందజేసిన గిరిజనేతల సంఘం నాయకులు. మంగపేట,మార్చి21(జనంసాక్షి):- మంగపేట మండలములో నివసిస్తున్న గిరిజ నేతరులు తమ సమస్యలను పరిష్కరించాలనికోరుతూ గిరిజనేతరుల సంఘం మండల కమిటీఆధ్వర్యంలో అంబేడ్కర్ భవన్ నుంచి…

వార్తలు

జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని గోడ పత్రిక ఆవిష్కరణ

– సిపిఎం మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ హుజూర్ నగర్ మార్చి 21 (జనంసాక్షి): సిపిఎం అఖిలభారత కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జన చైతన్య యాత్ర ఈనెల 25 న హుజూర్ నగర్ కు రానున్నదని…

వార్తలు

అధైర్యపడకండి….అండగా ఉంటాం

– చిన్నారి హృతిక ను పరామర్శించిన జెడ్పీ చైర్మన్‌ జనంసాక్షి, ముత్తారం : చిన్నారి వైద్య సేవల గురించి అధైర్యపడవద్దని, నయం అయ్యే వరకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ,పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌…

వార్తలు

ప్రజలంతా కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి

ప్రజలంతా కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్…

వార్తలు

బిజెపి మతోన్మాద  కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిద్దాం

బిజెపి మతోన్మాద  కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిద్దాం సీపీఎం జనచైతన్య యాత్రను ఆదరించండి సీపీఎం డివిజన్ కన్వీనర్ ఎరవెల్లి నాగరాజు వేములవాడ, మార్చి 21 (జనంసాక్షి) సిపిఎం వేములవాడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 26న వేములవాడ కి వచ్చే…

వార్తలు

వడగండ్ల వర్షానికి నేలరాలిన పంటలు,వడగండ్ల వర్షానికి నేలరాలిన పంటలు, నష్టపోయిన రైతులను

 ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ డీబీఎం-40 కెనాల్ వద్ద చర్చకు రావాలి.ఎమ్మెల్యే కి సవాల్ విసిరిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్ జనం సాక్షి, చెన్నరావు పేట మండలం వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురిసిన అకాల …

వార్తలు

గుర్తింపు సంఘం విజేతలకు జడ్పిటిసి దంపతుల

 సన్మానం జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ పర్మినెంట్ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో అధ్యక్షునిగా బయ్యపు మనోహర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శిగా దాడి మహేష్ సోమవారం జరిగిన…

వార్తలు

ఆదుకుంటామని ఆస్తి కాజేసిన “బిజెపి

” నేతలు..ఆదుకుంటామని ఆస్తి కాజేసిన “బిజెపి” నేతలు.. ఉల్టా కేసులు పెడతామని బెదిరింపులు. బండి సంజయ్ గారు కాపాడాలంటూ మీడియా ముఖంగా మైనార్టీ వృద్ధురాలు వేడుకొలు. రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 21. (జనంసాక్షి). సమస్యల్లో ఉన్న వృద్ధురాలు…

వార్తలు

ఉప్పరపల్లి ఉన్నత పాఠశాలలో గణిత ప్రతిభ పాఠవ పోటీ

లుఉప్పరపల్లి ఉన్నత పాఠశాలలో గణిత ప్రతిభ పాఠవ పోటీలు జనం సాక్షి,చెన్నారావు పేట విద్యార్థులు గణితాన్ని కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సైన్స్  సెంటర్ ఫీల్డ్‌ కోఆర్డినేటర్ సాయిని అశోక్ కుమార్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలిచే…

వార్తలు

గుర్తింపు సంఘం కాల పరిమితి పెంచితే న్యాయ పోరాటం చేస్తా – కాంట్రాక్టు యూనియన్ అధ్యక్షుడు సూర సమ్మయ్య

 జనం సాక్షి, కమాన్ పూర్ : కేశోరామ్ సిమెంట్ పర్మనెంట్ కార్మికుల గుర్తింపు సంఘం గత 20 సంవత్సరాలు నుండి కాలపరిమితి రెండు సంవత్సరాల మాత్రమే ఉండే కాలపరిమితి ఇప్పుడు మూడు సంవత్సరాలు చేయడం పర్మనెంట్ కార్మికుల హక్కులను…