సహజ సంపద కార్పొరేట్లకు.. సామాన్య ప్రజలపై పన్నుల భారం. మోడీ విధానాలపై సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి ఆగ్రహం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 7. (జనంసాక్షి). దేశ సహజవ్ వనరులనుసంపదను ఆదాని లాంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ప్రజలపై పన్నుల భారం మోపుతున్న నరేంద్ర మోడీ విధానాలపై సిపిఐ…










