1,571 కోట్లతో నిమ్స్ విస్తరణ.. వచ్చే నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన: మంత్రి హరీశ్
హైదరాబాద్ : పేద ప్రజల దవాఖాన నిమ్స్‌కు మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వ వైద్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నిమ్స్‌ను భారీగా విస్తరించాలని నిర్ణయించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతులమీదుగా త్వరలోనే నిమ్స్…










