Monday, 2 November 2026

April 2023

వార్తలు

కలెక్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జడ్పీ చైర్మన్

            జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్. సంగీత సత్యనారాయణ జన్మదినం సందర్భంగా శనివారం పుష్పగుచ్చాన్ని అందజేసి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్…

వార్తలు

అన్నదాతలు అధైర్యపడొద్దుఆర్ ఐ  నజీర్

                రుద్రుర్ (జనంసాక్షి):రాష్ట్రంలో  గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు తీసుకెళ్తే. ప్రభుత్వం కొనేలోపే ఇలా…

Featured News

సబ్బండ వర్గాల ప్రజలకు అండగా ఉండటమే  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వేయంకళ్యాణ లక్ష్మి పేదింటి ఆడపడుచులకు గొప్ప వరం

              ఏప్రిల్ 29 (జనంసాక్షి) గట్టుకళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్లకృష్ణమెహన్ రెడ్డిగద్వాలనియోజకవర్గం  గట్టు మండలం లోని మండల పరిషత్ కార్యాలయంలో   కళ్యాణ లక్ష్మి …

వార్తలు

దళిత రత్న అవార్డు అందుకున్న  రాణంపల్లి మహిళా

          రుద్రూర్: (జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని వివిధ రంగాలలో స్వచ్ఛందంగా ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహించిన వారిని గుర్తించి దళిత రత్న బిరుదులను ప్రకటించింది.ఈ…

వార్తలు

చరిత్రలో నిలిచిపోయేలా అంబేద్కర్ పేరు .కెసిఆర్ కు కృతజ్ఞతలు . మల్యాల బాల్ నరసయ్య

                బచ్చన్నపేట ఏప్రిల్ 29 (జనం సాక్షి) ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అనే పేరు ఉంటుందని .అంబేద్కర్ యువజన సంఘం…

వార్తలు

జూనియర్స్ అవుట్ సోర్సింగ్ పంచాయితీ కార్యదర్శుల నిరవధిక సమ్మెకు మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)

          ఏటూరునాగారం(జనం సాక్షి),ఏప్రిల్29.     ఈ రోజు ఏటూరునాగారం నాగారం యం.పి.డి.ఓ ఆఫీస్ ఆవరణలో జూనియర్, అవుట్ సోర్సింగ్ పంచాయితీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ నిరవిధిక దీక్షలో  బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్పీ) ములుగు జిల్లా…

వార్తలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలినాగారం మున్సిపల్ చైర్మన్  చంద్రారెడ్డికీసర

,         జనం సాక్షి  :   భారీ వర్షానికి  నాగారం మున్సిపాలిటీ పరిధిలోని   కాలనీలు  జలమయం అయ్యాయి  . నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట్ల   చంద్రారెడ్డి  లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు . రాంపల్లి చౌరస్తా…

వార్తలు

విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి.

                  మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 29విద్యార్థులు చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ప్రో బెల్స్గార్డెన్ పాఠశాల నిర్వాహకులు శ్రీధర్ పేర్కొన్నారు. 2022- 23…

వార్తలు

కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండల్ మాటూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్

                  కార్యక్రమం లు పాల్గొన్న ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఘనంగా జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభ జనం సాక్షి రిపోర్టర్ చారి