దేవాలయానికి విరాళన్ని అందించిన దాత
పెన్ పహాడ్ మే 01(జనం సాక్షి) :మండల పరిధిలోని దూపహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ సీతారామచంద్రస్వామి దుర్గ మహేశ్వర దేవాలయ నిర్మాణంలో భాగంగా మునగాల మండలం విజయరాఘవపురం వాస్తవ్యులైన సోమపంగు సైదులు ధర్మపత్ని సుధా దంపతులు వారి కుమార్తెలు…









