ఇసుక సోసైటి గ్రామ సభను వెంటనే జరిపించాలి. -కలెక్టరేట్ కార్యాలయం ముందు తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన.
ములుగు జిల్లా బ్యూరో,మే30(జనంసాక్షి):-ములుగు జిల్లా వెంకటాపురం మండలం అంకన్నగూడెం (పూజారి గూడెం) గ్రామంలో జరగవలసిన పీసా గ్రామసభను వాయిదా వేయడం పై ఆందోళన చేపట్టిన తుడుం దెబ్బ నాయకులు. ములుగు జిల్లా కేంద్రంలోని సోమవారం కలెక్టరేట్ కార్యాలయం…










