సీఎం కేసీఆర్ కృషితో గ్రామాలు అభివృద్ధి -ఎంపీపీ శైలజ, జడ్పీటీసీ మీనాక్షి
మునిపల్లి, మే 29, జనంసాక్షి : గ్రామాలాభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ శైలజ శివశంకర్, జడ్పీటీసీ పైతర మీనాక్షి సాయికుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ కృషితో గ్రామాల రూపురేకలు మారుతున్నాయన్నారు. ఈసందర్బంగా అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్…









