దుద్దిళ్ళ శ్రీను బాబు పరామర్శ
జనంసాక్షి , కమాన్ పూర్ : కమాన్ పూర్ మండలంలోని రొంపికుంట వార్డు సభ్యులు హైమద్ అనారోగ్యంతో బాధపడుతుండగ అతన్ని దుదిల్ల శీను బాబు గురువారం పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే మండలంలోని పెంచికల్ పేటలో…










