త్రిబుల్ ఆర్ బాధితుల నిరసనలు తీవ్ర ఉద్రిక్తత అడ్డుకున్న నాయకులను అరెస్ట్ పోలీస్ స్టేషన్కు తరలింపు
భువనగిరి టౌన్( ప్రజా దేశం):–త్రిబుల్ ఆర్ బాధితుల రైతులు చేపట్టిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసనలు కార్యాలయం ముట్టడిలో తీవ్రత ఉద్రిక్తత చోటుచేసుకుంది.బాధిత రైతులు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అలైన్మెంట్ మార్చాలని గత రెండు రోజుల…










