మణిపూర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న తెలంగాణ విద్యార్థులు
హైదరాబాద్ : మణిపూర్‌లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. మణిపూర్‌లో అల్లర్ల నేపధ్యంలో అక్కడ చదువుకుంటున్న విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటుచేసింది. సోమవారం…










