తొమ్మిదేళ్లలో సింగరేణి అద్భుత ప్రగతితెలంగాణ, పరిశ్రమలలో సింగరేణి దేశానికి ఆదర్శప్రాయం
. తెలంగాణ రాకపూర్వంతో పోలిస్తే లాభాల్లో 421% వృద్ధి………అమ్మకాలలో 176% వృద్ధి….. ఉత్పత్తిలో 33% వృద్ధి, రవాణాలో 39% వృద్ధి……..మహారత్న కంపెనీలతో పోలిస్తే టర్నోవర్ లో రెండవ స్థానంతెలంగాణ ఏర్పాటు తర్వాతనే…









