నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టుల నిరసన
జనంసాక్షి, మంథని : పెండింగ్ లో ఉన్న తమ సమస్య లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంథనిలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జి ధరించి శుక్రవారం నిరసన…








