గన్‌పార్క్‌లో తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని గన్‌పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం…









