అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి..! – ఎంపీపీ రాచకొండ లక్ష్మి
జనంసాక్షి, కమాన్ పూర్ : తెలంగాణ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కమాన్ పూర్ ఎంపీపీ రాచకొండ లక్ష్మీ రవి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో బాగంగా గురువారం మండల ప్రజా పరిషత్ మీటింగ్ హాల్ లో అమరవీరుల సంస్మరణ…










