పోడుసాగు చేస్తున్న ప్రతి గిరిజ న పేదరైతుకు పట్టాఇవ్వాలి
పెనుబల్లి, జూన్ 13(జనం సాక్షి)గ్రామ సబల్లో సర్వే చేసిన తర్వాత ఆమోదించిన తీర్మానం ప్రాకారం ప్రతి గిరిజ నుడికి పోడు పట్టాలు ఇవ్వాల ని డిమాండ్ చేస్తూ మంగళవారంసిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెనుబల్లి తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా…









