ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి ప్రజావాణి కార్యక్రమంప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి ప్రజావాణి కార్యక్రమంజిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్
వికారాబాద్ రూరల్ జూన్ 12 జనం సాక్షి ప్రజా సమస్యల సత్వరపరిష్కారంకోసమేప్రజావాణికార్యక్రమంనిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్ తెలిపారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, జిల్లా పంచాయతీరాజ్ అధికారి తరుణ్ కుమార్ లతో…










