ఉపాధి హామీ చట్ట రక్షణకై ఉద్యమిస్తాం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్
జనంసాక్షి, మంథని : ఉపాధి హామీ చట్ట రక్షణకై ఉద్యమిస్తామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాజులపల్లి గ్రామంలోని జరుగుచున్న ఉపాధి హామీ పనులను వ్యవసాయ…










