ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ
నాగర్ కర్నూల్ ఆర్సీ జూన్05(జనంసాక్షి):ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో వ్యవసాయ విశ్వవిద్యాలయ అధ్యాపకులు విద్యుల్లత ఆర్ డి ఏ ఏ ఓ నటరాజ్,డి ఎల్ పి ఓ రామ్మోహన్రావు తదితరులు…









