ఎంపీ బాబురావు పాస్టర్స్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి పాస్టర్స్ జిల్లా నాయకులు బల్లెం చిట్టిబాబు
టేకులపల్లి, జూన్ 5( జనం సాక్షి ): పార్లమెంటు సభ్యులు మీడియం బాబురావు పాస్టర్లపై బుల్లెట్లు దించుతామని చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, చేసిన అనుచిత వ్యాఖ్యలకు పాస్టర్ లందరికీ క్షమాపణలు చెప్పాలని పాస్టర్ల సంఘం జిల్లా…










