నిత్య పిల్లల ఆసుపత్రిని వెంటనే మూసివేసి డాక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి.
బెల్లంపల్లి, జులై 1, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని నిత్య పిల్లల ఆసుపత్రి యాజమాన్యం, డాక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎంసిపిఐ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా ఎంసిపిఐ(యు) జిల్లా…










