రేపు రైతులకు పోడు పట్టాల పంపిణీ ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్
టేకులపల్లి, జూలై 1 (జనం సాక్షి ): ఎంతో ప్రతిష్టాత్మకంగా పోడు రైతులకు పోడు భూముల పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబడిన పట్టా హక్కు పత్రాలను ఆదివారం ఉదయం 9 గంటల నుండి ఇల్లందు, టేకులపల్లి గ్రామపంచాయతీలలో…










