ఇంటిగ్రేటెడ్ వసతి గృహాన్ని సందర్శించిన ఎంపీపీ
చొప్పదండి ,జూలై 26( జనం సాక్షి): చొప్పదండి మండల కేంద్రంలోని షెడ్యూల్ కులాల ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అనుసరించి ఎంపీపీ చిలుక రవీందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత వారం రోజులుగా నిర్విరామంగా పడుచున్న…










