పేదల శ్రేయస్సు కోసమే సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే హన్మంత్ షిండే
బిచ్కుంద ఆగస్టు 29 (జనంసాక్షి) పేదల శ్రేయస్సు కోసమే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మండలకేంద్రంలో 35 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.…










