విద్యతోపాటు క్రీడల పట్ల ప్రతి విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. గద్వాల నడిగడ్డ, ఆగస్టు 29 (జనం సాక్షి); విద్యతోపాటు క్రీడల పట్ల ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థులు ఆసక్తితో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.మంగళవారం థరూర్…









