Wednesday, 4 November 2026

August 2023

వార్తలు

గోదావరి ముంపు బాదితులను ప్రభుత్వమే ఆదుకోవాలి

  టేకులపల్లి, ఆగస్టు 25( జనం సాక్షి ): చర్ల మండలంలోని గోదావరి ముంపు బాధితులను అన్ని విధాలుగా ప్రభుత్వమే ఆదుకోవాలని సిపిఐ (ఎంఎల్) టేకులపల్లి మండల కార్యదర్శి ధర్మపురి వీర బ్రహ్మచారి, ఐ ఎఫ్ టి యు…

వార్తలు

కస్టమర్ల ఆదరణతోనే వ్యాపార అభివృద్ధి

  – సూర్యాపేట ఎంవీఐ వెంకటయ్య సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): కస్టమర్ల ఆదరణతోనే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని సూర్యాపేట ఎంవీఐ వెంకటయ్య అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటలక్ష్మి హీరో షోరూంలో హీరో గ్లామర్ ఓల్డ్ మోడల్ అదే…

వార్తలు

94 భువనగిరి జనరల్ స్థానములో కాంగ్రేస్ అభ్యర్థిగా మా అభ్యర్తనను పరశీలించాలి….బర్రె జహంగీర్.

యాదాద్రి భువనగిరి (జనం సాక్షి):– హైదరాబాద్ గాంధీ భవన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసే నాయకులను దరఖాస్తు చేసుకోవాలని పిలుపుమేరకు భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ బర్రె…

వార్తలు

10వ తేది తర్వాత వచ్చిన గృహలక్ష్మి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలి: మాజీ కౌన్సిలర్ లయిక్ అహ్మద్

భువనగిరి టౌన్ జనం సాక్షి:- మనతెలంగాణ/భువనగిరి: మున్సిపల్ పట్టణంలోని పలు వార్డులో గృహలక్ష్మి పథకం కింద 10 వ తేదీ తర్వాత వచ్చిన గృహలక్ష్మి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టి వారికి సైతం గృహలక్ష్మి పథకం కింద…

వార్తలు

భువనగిరి లో నూతన బేకరీ ప్రారంభించిన మతపెద్ద మౌలానా అక్బర్ సహాబ్

భువనగిరి టౌన్ జనం సాక్షి:- భువనగిరి పట్టణంలో కోర్ట్ ఎదురుగా ఎండీ మజహర్ కు చెందిన నూతన బేకరీ ని ముస్లిం మత పెద్ద మౌలానా సయ్యద్ అక్బర్ సహాబ్ ప్రారంభించారు.అనంతరం మౌలానా మాట్లాడుతూ యువత స్వశక్తి తో…

వార్తలు

ఈనెల 27న టేకులపల్లిలో గద్దర్ సంస్మరణ సభ

  టేకులపల్లి, ఆగస్టు 25( జనం సాక్షి ): ప్రజాయుద్ధనౌక గద్దర్ సంస్మరణ సభను ఈనెల 27న టేకులపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా నాయకులు ఎట్టి ప్రశాంత్ తెలిపారు. తెలంగాణ ప్రజాప్రంట్ వ్యవస్థాపకులుగా, ప్రజా…

వార్తలు

వడపర్తి గ్రామంలో సర్వేనెంబర్ 126 లో ప్రభుత్వ భూమిలో హద్దులు పాతాలి…

  ప్రభుత్వ భూమిని కాపాడాలి మనేరు పంపు హనుమాన్ గుడి వరకు రోడ్డు వేయాలి…. భువనగిరి యాదాద్రి ( జనం సాక్షి ):— భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో సర్వేనెంబర్ 126 లో ఉన్న ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం…

వార్తలు

రామన్నగూడెం ఎంపిటిసి అల్లి సుమలత శ్రీనివాస్ తండ్రి గారిని పరామర్శించిన ములుగు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీర ప్రహ్లాద్

ఏటూరునాగారం(జనంసాక్షి)ఆగస్టు25. ఈరోజు రామన్నగూడెం లో ఎంపీటీసీ అల్లి సుమలత శ్రీనివాస్ గారి తండ్రి అనారోగ్యంతో ఉన్నందున ములుగు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీర ప్రహ్లాద్ పరామర్శించి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో రామన్నగూడెం…

వార్తలు

తెగిపోయిన మట్టి రోడ్డుకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి

సీపీఐ ఆధ్వర్యంలో గ్రామస్తుల ఆందోళన చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 25 : చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన రోడ్డుకు వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు.…

వార్తలు

యాదాద్రి భువనగిరి ప్రెస్ సొసైటీ తరపున ఆర్ధిక సహాయం అందజేత

భువనగిరి రూరల్ జనం సాక్షి: ఆగష్టు 25యాదాద్రి భువనగిరి ప్రెస్ క్లబ్ (సొసైటీ) ఆధ్వర్యంలో భువనగిరి మండలం ముత్తి రెడ్డిగూడెం గ్రామానికి చెందిన జర్నలిస్టు 6టీవీ రిపోటర్ బోల్లెపల్లి కిషన్ తల్లి అనారోగ్యంతో మరణించడంతో యాదాద్రి భువనగిరి ప్రెస్…