కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి
టేకులపల్లి, ఆగస్టు 24 (జనం సాక్షి ): నేషనల్ హెల్త్ మిషన్ లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో గత 22 సంవత్సరాల నుండి పని చేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని…










