ఉమ్మడి జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్టమానికం కుటుంబాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి , ఆగస్ట్ 23 ::ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా చింతా ప్రభాకర్ని ప్రకటించిన ప్రకటించిన విషయం విధితమే ఈ సందర్భంగా చింత ప్రభాకర్ అసలు వారి గ్రామంలోని ఉమ్మడి…








